¡Sorpréndeme!

IPL స్పాట్‌ ఫిక్సింగ్‌.. Ankeet Chavan's నిషేధం ఎత్తివేత| Sreesanth| Mumbai Spinner| Oneindia Telugu

2021-06-17 182 Dailymotion

The Board of Control for Cricket (BCCI) in India has decided to Welcome cricketer Ankeet Chavan and now the Mumbai spinner will be able to play professional cricket. Sources within the Mumbai Cricket Association (MCA) confirmed the development.
#AnkeetChavan
#BCCI
#MumbaispinnerAnkeetChavan
#IPL2021
#SSreesanth
#INDVSENG
#TeamIndia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2013 సీజన్లో స్పాట్‌ ఫిక్సింగ్‌లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న భారత దేశవాళీ క్రికెటర్‌ అంకిత్‌ చవాన్‌కు భారీ ఊరట లభించింది. ముంబై మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన అంకిత్‌ చవాన్‌పై ఉన్న నిషేధాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఎత్తివేసింది.